దీపావళి సందర్భంగా హీరో అక్షయ్ కుమార్ తన తర్వాతి సినిమా అయిన ‘రామ్ సేతు’ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఫోటో క్యాప్షన్ కూడా అందించారు. ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఈ దీపావళితో రాబోయే తరాలను ఒక వంతెన నిర్మిద్దాం.