తాజాగా అగ్రెసివ్ స్టార్ గోపీచంద్ మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం ‘సీటీమార్’ కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో మాస్ గేమ్ అయిన కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్ లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది.