జబర్దస్త్ వివాదాలకు కూడా మారుపేరుగా నిలుస్తుంది. ఎన్నో సందేహాలతో మొదలైన ఈ షో కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అత్యధిక ఎపిసోడ్స్ చేసిన కామెడీ షో గా జబర్దస్త్ నిలిచింది. అయితే తాజాగా జబర్దస్త్ షో లో అపశృతి చోటు చేసుకుంది.