ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా సికిందరాబాద్ లోని స్కందగిరిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో 365 దీపాలు వెలిగించి భక్తి పారవశ్యంలో మునిగితేలాడు నిఖిల్.