తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ నటించిన ఆల వైకుంఠపురము సినిమా రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమా విడుదలై నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. సినిమా విడుదల కాకుండానే లిరికల్ సాంగ్స్ యూ ట్యూబ్‌లో వంద మిలియన్ వ్యూస్‌తో సోషల్ మీడియాలో రికార్డ్స్ క్రియేట్ చేశాయి.