హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఈ ఏడాది బీష్మ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మూడు సినిమాలను సిద్ధం చేస్తున్నాడు. నిజానికి కోవిడ్ ప్రభావం లేకుండా ఉండుంటే రంగ్ దే సినిమా వేసవిలో విడుదలయ్యేది. కానీ నితిన్ సినిమాలన్నీ సెట్స్‌పైనే ఉన్నాయి.