తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రోజా. ఒకవైపు బుల్లితెరపై జడ్జిగా మెప్పిస్తూనే.. మరోవైపు తన నియోజకవర్గ ప్రజల సమస్యలను తెలుసుకొని వారికీ అండగా నిలుస్తుంది. తాజాగా ఎమ్మెల్యే రోజాకు బెదిరింపులు వచ్చాయి. అయితే ఇంతకీ ఏం జరిగిందంటే.. రోజా జబర్ధస్త్ షో జడ్జ్‌గా వ్యవహరిస్తోన్న సంగతి అందరికి తెలిసిందే.