పౌరాణికం అనగానే మనకు గుర్తుకు వచ్చేవి రామాయణం, మహా భారతం. ఇక తెలుగు పరిశ్రమలో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ లు ఎక్కువగా పౌరాణిక సినిమాలు చేశారు. నేటి తరం అగ్ర కథానాయకుల్లో బాలకృష్ణ మాత్రమే పౌరాణిక పాత్రల్లో నటించారు. క్రమంగా.. పౌరాణిక చిత్రాలు తెరకెక్కించడం తగ్గిపోయాయి.