తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ఫ్యాన్స్ కి పండగ. ఆరు పాటలు, అయిదు ఫైట్లు, మాస్ సన్నివేశాలు, మేనరిజమ్స్.. ఇవే ఉంటాయి.