బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ప్రస్తుతం నిండు గర్భిణి. జనవరిలో విరాట్ కోహ్లీకి వారసత్వం రానుంది. ఇప్పుడు 9 నెలల గర్భంతో ఉంది ఈ ముద్దుగుమ్మ. ఇలాంటి సమయంలో కూడా ఆమె కమర్షియల్ యాడ్స్ చేస్తుంది. తాజాగా ఇప్పుడు విడుదలైన యాడ్ ఒకటి అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది.