తెలుగు చిత్ర పరిశ్రమలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలైయ్యాయి. ఇక పలువురు సెలబ్రిటీలు తమ ఇంట క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఇక క్రిస్మస్ నేపథ్యంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా దంపతులు పలువురికి గిఫ్ట్‌లు పంపారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు కుటుంబానికి పవర్‌స్టార్ పంపిన గిఫ్ట్ అందింది. ఈ విషయాన్ని నమత్ర శిరోద్కర్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.