సాయి పల్లవి తెలుగులో విరాట పర్వం సినిమాతో పాటు లవ్ స్టోరీలో కూడా నటిస్తోంది. దాంతో పాటు పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్న అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ లో కూడా సాయి పల్లవి నటించబోతుంది. ఇప్పటికే ఈ చిత్ర ఓపెనింగ్ కూడా జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రెమ్యూనరేషన్ అందరికి బాగానే ముడుతోంది.