ఇక కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను శరవేగంగా షూట్ జరుపుకుంటుంది. ఆమధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా లో కంచె బ్యూటీ ప్రగ్య జైశ్వాల్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ మూవీ షూటింగ్ గుంటూరు జిల్లా పల్నాడులో జరగనుంది.