టాలీవుడ్ క్యూట్ కపూల్ సమంత, చైతన్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు మంగళవారం గోవా బయల్దేరారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి గోవా బయల్దేరారు. ఈ నేపథ్యంలో చైతన్యతో కలిసి సమంత ఎయిర్‌పోర్టులోకి వెళుతుండగా కెమెరా కంటికి చిక్కారు.