బుల్లితెరపై యాంకర్ అనసూయ, రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారిద్దరూ వారి అందచెందాలతో కోట్లాది మంది ప్రేక్షుకులను సంపాదించుకున్నారు. ఇక ఇద్దరం చాలా మంచి స్నేహితులం అంటూ చెప్పారు రష్మి, అనసూయ. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్స్ ఎవరు అనే ప్రశ్నకు సమాధానం సుమ కనకాల అని వస్తుంది.