తాప్సీ ’ బాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ తనకంటూ గుర్తింపు తెచ్చే పాత్రలనే ఎంచుకుంటుంది. ప్రస్తుతం ‘రష్మి రాకెట్’ అనే సినిమాలో నటిస్తోంది. అథ్లెట్ బ్యాక్ డ్రాప్లో కొనసాగే ఈ సినిమాలో రన్నర్ పాత్ర పోషిస్తోంది. తన గుర్తింపు కోసం పోరాడి అథ్లెట్ గా రాణించిన ఓ రన్నర్ పాత్రను తాప్సీ పోషిస్తోంది.