అనుష్క షేర్ చేసిన వీడియోలో ఆమె జిమ్ సెంటర్లో ట్రెడ్మిల్ పై చెమటలు చిందిస్తూ వర్కౌట్ చేస్తూ ఉంది. డాక్టర్ల సూచనల మేరకే తాను ఇలా ట్రెడ్మిల్ పై వర్కౌట్ చేస్తున్నట్లుగా అనుష్క పేర్కోంది. ఈ సందర్భంగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ.. తాను తీసుకుంటున్న జాగ్రత్తల గురించి, అలాగే బిడ్డ జన్మించిన తర్వాత విరాట్-అనుష్కలు ఆ పాపను ఎలా పెంచాలనుకుంటున్నారనే విషయాల గురించి ప్రస్తావించింది.