సామ్ జామ్ షోకి సమంత భర్త నాగచైతన్య హాజరయ్యారు. ఇందులో సమంత నాగచైతన్యకు పలు ఆసక్తికర ప్రశ్నలు అడుగుతూ ఆటపట్టిస్తోంది. సమంత అడిగిన ఒక ప్రశ్నకు చైతన్య ఎమోషనల్ గా స్పందించారు. మీపై మహిళా ప్రభావం ఎంతమేరకు ఉందని అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు.