బుల్లితెరపై స్టార్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. వచ్చిరానీ తెలుగులో మాట్లాడుతుంటే కామెడీ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జబర్దస్త్ కామెడీ షోతో ఎంతో మంది జీవితాలు మారిపోయాయి. అందులో ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ ఒకరు. ఇక బుల్లితెరపై జబర్దస్త్, ఢీషోలతో యాంకర్ రష్మీ తనదైన నటనతో మెప్పిస్తూ కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఇక సినిమాలతో పాటు టీవీ షోలతో బిజీగా ఉంది రష్మి గౌతమ్.