బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో రియాలిటీ షోలకు మంచి డిమాండ్ ఉంది. ఇక గత కొద్దీ సంవత్సరాలుగా తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పిస్తూ షో ఢీ. ఈ షోలో కాంటెస్టులకు మంచి గుర్తింపు ఉంది. అయితే వచ్చేవారం క్యాష్ ప్రోగ్రానికి ఢీ కంటెస్టెంట్ లు, మాస్టర్లు రానున్నారు. ఇదే క్రమంలో కంటెస్టెంట్ లను సుమ ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది.