మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమాను ఈ సంవత్సరం ప్రారంభిస్తున్నట్లు తెలిసిందే. ఇక ఈ సినిమాకు‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో “మున్ని బదనాం హూయి’ ఫేమ్ వరీనా హుస్సేన్ ను ఒక కథానాయికగా అనుకుంటున్నారట విశేషం.