టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోయిన్ నమ్రత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. టాలీవుడ్ లో మహేష్ బాబు వంశీ సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన నమ్రత ఆ తర్వాత చిరు అంజి సినిమాలో నటించింది.. అయితే ఆ రెండు సినిమాలు తప్పా ఆమె తెలుగులో మరే సినిమా చేయలేదు. మహేష్ బాబు ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె ఆ తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు.. మహేష్ బాబు అక్కడినుంచి సూపర్ స్టార్ అవుతూ వచ్చాడు..