మెగా కుటుంబం నుంచి వస్తున్న మరో డెబ్యూ హీరో వైష్ణవ్ తేజ్ తో చేస్తున్న సినిమా ఉప్పెన తోనే తెలుగులో తాను కూడా మొదటగా అడుగు పెట్టి విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న యువ హీరోయిన్ కృతి శెట్టి. ఇక ఇప్పుడు కృతి శెట్టికి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ పేరు కూడా కొన్ని రోజులుగా ఎక్కువగా వినిపిస్తుంది. కన్నడ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు పట్టం కడుతున్నారు మన ప్రేక్షకులు.