తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం టాప్ గేర్‌లో ఉంది. ఈయన సినిమాలు గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్‌ను కుమ్మేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఈయన వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తారక్ లైనప్ చూస్తే ఎలాంటి హీరోకైనా కుళ్లు రాక తప్పదు.