అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా జులై 19వ తేదీన రిలీజ్ కానుంది. అయితే ఆ రిలీజ్ డేట్ కి ఒక్క రోజు ముందుగా అనగా జూలై 18వ తేదీన డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి నటించిన "రొమాంటిక్" సినిమా విడుదల కాబోతోంది. నిజానికి ఈ రెండు సినిమాలు యూత్ ఎంటర్టైన్మెంట్స్ గా రూపొందాయి. దీంతో అక్కినేని అఖిల్, ఆకాష్ పూరి మధ్య తీవ్ర పోటీ నెలకొననున్నది.