కోలీవుడ్ ఇండస్ట్రీలో శృతిహాసన్ గురించి కొన్ని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా కమల్ హాసన్ తన బిడ్డ శృతిహాసన్ ప్రేమకు అంగీకారం తెలిపారని ప్రచారం జరుగుతోంది. లైఫ్ లో సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి గురించి ఆలోచించండి అని కమల్ హాసన్ శృతి కి సున్నితంగా చెప్పారట. ఐతే తన తండ్రి మాటకి గౌరవం ఇచ్చి లైఫ్ లో బాగా సెటిల్ అయిన తర్వాతనే శృతిహాసన్ పెళ్లి చేసుకుంటారో లేదో చూడాలి.