సినీ తారలకు అభిమానులు ఎక్కువే. కొంద మంది తమ అభిమానాన్ని ఎంతో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. కొందరు నచ్చిన నటీనటుల ఫోటోలు, పేర్లను తమ ఒంటిపై పచ్చబొట్లు పొడిపించుకుంటే.. మరికొందరు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే తాజాగా ఓ నటి.. అభిమాని చేసిన పని చాలా కొత్తగా అనిపించింది.