తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో దళపతి విజయ్ గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షుకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం దళపతి విజయ్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా భారీ విజయాల్ని అందుకుంటున్నాడు.