తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో మెప్పిస్తూ తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఎన్నాళ్లగానో తండ్రితో కలిసి సినిమా చేయాలని అనుకుంటున్న రామ్ చరణ్ ఈ సినిమాతో తన చిరకాల కోరికను తీర్చుకున్నాడు.