మ్యాట్రెస్ కంపెనీ కి సంబంధించిన ఒక వాణిజ్య ప్రకటనలో మహేష్ బాబు, తమన్నా కలిసి నటించనున్నారు. బెడ్ షీట్, పరుపు కంపెనీ యొక్క రొమాంటిక్ అడ్వర్టైజ్మెంట్ లో మహేష్ బాబు, తమన్నా భాటియా కలసి రొమాన్స్ చేయనున్నారని సినీ వర్గాల సమాచారం. దీంతో ఈ ప్రకటన ఎలా ఉండబోతోందోనని అభిమానులు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ యాడ్ షూట్ జరగనుందని సమాచారం.