క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని.. వాటిలో పవన్ కళ్యాణ్ తొడ కూడా కొట్టే సన్నివేశం ఉందని టాక్ వినవచ్చింది. బాడీ బిల్డర్లతో ఒక ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ఉంటుందని.. ఆ సీన్ లో పవన్ కల్యాణ్ చాలా రిస్కీ స్టంట్స్ చేస్తారని సమాచారం. మునుపెన్నడు పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో చేయని విధంగా.. ఈ సినిమాలో స్టంట్స్ ని దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.