తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తమకి ఇష్టమైన హీరోలు అభిమానుల కంటపడితే చాలు ఇక వారి అతి వినయంతో ఎదో ఎదో చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ స్టైలీష్ స్టార్‌కు తన ఫ్యాన్స్ నుంచి చెదు అనుభవం ఎదురైంది. ఆర్ఎక్స్ 100 హీరో కార్తీకేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘చావు కబురు చల్లగా’.