తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతమా చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమా ఎంతలా ఆకట్టుకుందో అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సినిమాకు స్టార్ హీరోయిన్ ఓ పాత్రలో నటించడానికి అడిగారట అయితే ఆమె ఎవరో ఒక్కరిసారి చూద్దామా.