తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిన అవసరం లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఎన్టీఆర్ బుల్లితెరపై బిగ్ బాస్ షోకి హోస్ట్ గా చేశారు. తాజాగా ఎన్టీఆర్ మరోసారి స్మాల్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అయ్యాడు.