ప్రతి ఒక్కరి జివితంలో ప్రేమ, పెళ్లి, పిల్లలు అనేది ఒక మధురైమైన అనుభూతిగా మిగిలిపోతాయి. ఇక మాతృత్వం అనేది గొప్ప అంశం. పెళ్లయ్యాక అమ్మా నాన్నా అనిపించుకోవాలని చాలామంది ఆశపడతారు. పుట్టిన పిల్లల్ని చూసుకుని మురిసిపోతుంటారు. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా పేరెంట్స్ గా మారితే చాలా ఆనంద పడతారు.