తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విలక్షణ నటుడిగా పరిచయమై స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు గోపీచంద్. ఇక టాలీవుడ్ టాల్ హీరో గోపీచంద్ సరైన సక్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం ఈ మ్యాచో స్టార్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సీటిమార్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కింది.