తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలు రీమెక్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇక మన కథల గురించి మిగిలిన ఇండస్ట్రీలు ఆసక్తిగా చూస్తున్నారు. అలాంటిది మన దర్శక నిర్మాతలు కూడా పక్క ఇండస్ట్రీలలో వచ్చిన కథలను ఇక్కడ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగులో 2021లో చాలా రీమేక్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పటికే మొన్న సంక్రాంతికి వచ్చిన రామ్ రెడ్ తమిళ తడమ్ సినిమాకు రీమేక్.