తెలుగు తమిళ చిత్ర పరిశ్రమలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి తెలియని వారంటూ ఉండరు.తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక ఉప్పెన సినిమాతో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ సినిమాలో ఆయన చేసిన రాయనం పాత్రకు తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.