ఒక్కప్పుడు హీరోలను హీరోయిజంతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే వాళ్ళు. ఇక ఇప్పుడు మన హీరోలు మునపటిలా లేరు. కథ నచ్చితే ఏం చేయడానికైనా సిద్ధమే అంటున్నారు. ఒకప్పట్లా ఇమేజ్ చట్రంలో పడి మేం ఇలాంటి కథలే చేస్తామని చెప్పడం లేదు. అందుకే తెలుగులో కూడా విభిన్నమైన కథలు వస్తున్నాయి.