తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం ఆయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయనున్నారు.ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది. 2020లోనే ఈ సినిమా గురించి న్యూస్ ఇచ్చారు.