మనిషి పుట్టక ఎలాగో.. మరణం అలాంటి. మరణం అనేది జీవితంలో ఆఖరీ మజిలీగా భావిస్తాం. అయితే కొన్ని మరణాలు ఎలా సంభవించాయే తెలియకపోతే దానికంటే పెద్ద దారుణం మరొకటి లేదు. సినీ ఇండస్ట్రీలో నటీనటుల మరణాలు మిస్టరీగా మారిపోయాయి. ఇప్పటికీ వీళ్ల మరణాలు ఆత్మహత్య.. లేదా హత్యా అనేది తెలియనే తెలియదు.