తెలుగు చిత్ర పరిశ్రమలో అనుష్క గురించి తెలియని వారంటూ ఉండరు. తనదైన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఇక దర్శకమణి మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్`లో అవకాశం వచ్చినా దానిని అనుష్క నిరాకరించింది. అదే పాత్రను ఇప్పుడు త్రిష పోషిస్తోంది.