పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఏం చేసిన రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందే. ఆయన సినిమా వస్తుందంటే పండగ చేసుకోడానికి సిద్ధంగా ఉంటారు అభిమానులు. అంతేకాదు పవన్ కోసం అభిమానులు రికార్డులు అలా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. పవర్ స్టార్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ విడుదలైంది.