నిజానికి అనుష్కతో రూపొందుతున్న సినిమా ప్రాజెక్టులో మేల్ లీడ్ రోల్ లో నవీన్ పొలిశెట్టి ని ఎంపిక చేసుకోవాలని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సూచించారట. అయితే అనుష్క సన్నగా ఉండే నవీన్ పోలిశెట్టి పక్కన నటించడానికి అభ్యంతరం తెలపలేదు కానీ బరువు తగ్గేందుకు మాత్రం అభ్యంతరం తెలిపారు. తాను ఎప్పటి లాగానే ఉంటానని.. ఈ సినిమాలోని పాత్ర కోసం తాను ఒక్క కేజీ కూడా బరువు తగ్గడం జరగదని స్పష్టం చేశారట.