చిత్ర పరిశ్రమలో కొంత మందికి వయస్సు పెరుగుతున్న అందం మాత్రం ఎప్పటికి తగ్గదు. వయస్సు పెరిగేకొద్దీ వాళ్ళ అందం మరింత రేటింపు అవుతుంది. ఇక వాళ్ళను చుస్తే రోజురోజుకు వాళ్ల వయస్సు తగ్గుతుందా అనిపించేలా ఉంటారు. ఇప్పటికే మన చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు, నాగార్జునకి తోడుగా మరో హీరోయిన్ ఈ జాబితాలోకి చేరింది.