ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలియని వారంటూ ఉండరు. కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. హీరోల గెటప్స్ తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం బాహుబలి.ఈ సినిమాతో మన తెలుగు కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత రాజమౌళికే సొంతం.