తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ వయసులో టాప్ హీరోయిన్ చోటు దక్కించుకున్న వాళ్లు చాలా తక్కువ. అందులో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకున్నారు. దీంతో వరుస ఆఫర్లుతో ఆమె బిజీ అయిపోయింది. యంగ్ హీరోలతో నటిస్తూనే.. స్టార్ హీరోల సరసన నటించారు. ఇప్పటివరకు రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగచైతన్య, రామ్ ఇలా చాలా మంది హీరోల సరసన కథానాయికగా నటించారు.