పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత బిగ్ స్క్రిన్‌పై కనిపించారు. వకీల్‌సాబ్ సినిమాపై భారీ అంచనాల మధ్య సినిమా విడుదలైంది. అయితే ఓవర్సీస్ సెన్సార్ బోర్డు కోసం ప్రదర్శించిన వకీల్ సాబ్ మూవీని చూశారు. ఇందులో నటీనటుల నటన ప్రేక్షకులను ఒక రకమైన షాక్‌కు గురిచేస్తుందని ఉమేర్ సంధూ అనే క్రిటిక్ ట్విట్టర్లో సినిమాపై రివ్యూ ఇచ్చాడు.