సాధారణంగా మామూలుగా మనకు వీకెండ్ రాగానే సేదతీరుతాం. ఇక మందు, విందు, చిందు వేసి హాయిగా శని, ఆదివారాలు ఎంజాయ్ చేస్తాం. ఇక సోమవారం వచ్చిందంటే మళ్లీ ఆఫీసులు, పనులు గట్రా ఉండనే ఉంటాయి. సామాన్య ప్రజలే కాదు.. సెలెబ్రెటీలు కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీలో అందరితో సరదాగా గడపటానికి సమయం కేటాయిస్తారు.