దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా గత ఏడాది అన్ని వ్యాపార సంస్థలు మూసివేయడంతో నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇక కరోనా లాక్ డౌన్ కారణంగా థియేటర్ వ్యవస్థ దారుణమైన నష్టాలను చవిచూసింది. జనవరి నుండి సినిమాలు విడుదలవుతుండటంతో కొద్దిగా కొలుకుంది. పెద్ద సినిమాలు వస్తే పాత పరిస్థితులు వస్తాయని ఎగ్జిబిటర్స్ అనుకుంటున్నారు.